NGKL: నాంపల్లి టీఎన్జీవో భవన్లో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు మారెం జగదీశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వెల్దండ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన తలారి లింగంను టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు అయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.