WGL: ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల కోసం BRS, BJP, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. BRS మాజీ మంత్రులు, MLAలు సమావేశాలతో ఆశావహులకు సూచనలు చేస్తున్నారు. టికెట్ ఆశించే పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. BJP జిల్లాలో పట్టు బిగిస్తుండగా, నాయకులు పార్టీ పెద్దలతో సంప్రదిస్తున్నారు. ఈ రోజు ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.