SDPT: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు బీఆర్ఎస్ నాయకులు ఎన్సీ సంతోష్, మాజీ కౌన్సిలర్ బొగ్గుల చందు వినతిపత్రం అందజేశారు. రోజువారీ కూలీలకు స్థిరమైన ఉపాధి కల్పించాలని, స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అత్తెల్లి లక్ష్మయ్య, ఆర్యవైశ్య, పద్మశాలి సంఘాల నాయకులు పాల్గొన్నారు.