NLG: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన హుండీలను ఈనెల 10న ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు. గట్టుపైన శ్రీ స్వామి వారి ఆలయ హుండీలతో పాటు గట్టు కింద ఉన్న అమ్మవారి ఆలయ హుండీల ఆదాయం లెక్కించనున్నట్లు తెలిపారు.