ప్రకాశం: డీజే నిర్వాహకులు పోలీస్ పరిమిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ.. డీజెలకు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే, నిర్వాహకులు పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.