KMM: ఎన్నికల నియామవళిని పాటిస్తూ, విధులు పారదర్శకంగా నిర్వహించాలని ZPTC, MPTC ఎన్నికల ప్రత్యేకాధికారి మహేష్ అన్నారు. బుధవారం ముదిగొండలో APO, POలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్లకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవకతవకలకు పాల్పడకుండా నియమ నిబంధనలు పాటిస్తు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.