TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, వాస్తవానికి ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేసింది.