BDK: మణుగూరులో అతి చిన్న మారుమూల అతి చిన్న రోడ్డుపై వందల లారీలతో ఇసుక తరలిస్తున్నారు. గ్రామాల ప్రజల ఆవేదన పట్టించుకునే అధికారి కరువయ్యాడు. అంబులెన్స్, స్కూల్ వ్యాన్,ఆఖరికి కనీసం బైక్ పోవడానికి కూడా దారి లేని విధంగా విచ్చలవిడిగా లారీలు తిరుగుతున్నాయని స్థానికులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు.