PPM: సరైన ప్లేసులో సరైన వ్యక్తిని అధికారంలో కూర్చోబెడితే మన ప్రాంతం, మన వార్డు, మన వీధి అభివృద్ధి జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అధ్యక్షతన జరగాల్సిన సమావేశం నుంచి చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి వాకౌట్ చేసి వెళ్లిపోవడంతో మెజార్టీ కౌన్సిల్ సభ్యులు మంత్రి ఉమా మహేశ్వరీని ఛైర్మన్గా ఎన్నికున్నారు.