PPM: మన్యం జిల్లాలో అక్టోబర్ 3 నుంచి 43 గ్రామంల్లో 60 రోజులు రీసర్వే నిర్వహించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్ ఇవాళ మాటలు ఆడుతూ 60 రోజుల్లో మొత్తం గ్రామాలు రీ సర్వే 175 రోజులలో పూర్తి చేస్తాయి అని కావున రైతులందరు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అన్నారు. నిర్దేశించిన సమయపాలనలో పూర్తి చేస్తామని తెలిపారు.