HYD: గత ఏడాది కాలంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 100 మందికి POCSO కేసుల్లో కఠిన శిక్షలు విధించినట్లు RR జిల్లా ప్రత్యేక రాష్ట్ర కోర్టు రికార్డు వెల్లడించింది. బాధితులకు పునరావాసానికి, నష్టపరిహారం సైతం మంజూరు చేస్తున్నారు. సుమారుగా రూ.2 కోట్లకు పైగా నష్టపరిహాన్ని మంజూరు చేసినట్లుగా రికార్డుల్లో పేర్కొన్నారు.