ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం కరమ్ చంద్ మోహన్ దాస్ గాంధీజీ జయంతి సందర్భంగా MLA పాల్వాయి హరీష్ బాబు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న సత్య అహింసా మార్గంలో ప్రజలందరూ నడవాలని తెలిపారు. గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.