NLR: నెల్లూరు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా పీవీ మిథున్ రెడ్డి గురువారం నియమితులయ్యారు. నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ఆయన బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇటీవలే బెయిల్పై విడుదలైన మిథున్ రెడ్డికి ఈ బాధ్యతలు తిరిగి అప్పగించారన్న ప్రకటన కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.