NLG: గాంధీ జయంతిని పురస్కరించుకుని 12వ బెటాలియన్ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. వీరయ్య గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ పోషించిన కీలక పాత్రలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు కోటయ్య, వెంకటేశ్వర్లు, బెటాలియన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్న.