KRNL: విజయదశమి సందర్భంగా బళ్లారి జిల్లా మోక మండలం తలూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీ మారేమ్మ అవ్వ దేవివారిని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం వారికి ఆలయ అధికారులు ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.