BDK: విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని నారాయణపురంలో వారి స్వగృహం నందు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సతీసమేతంగా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సత్కరించి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags :