BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరం 19వ డివిజన్‌కు చెందిన నల్ల కొండ కుమార్ అకాల మృతి పట్ల గురువారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితో పాటు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా, సీనియర్ నాయకులు అల్లకొండ మోహన్, అల్లకొండ సాయిలు, శ్యామ్, శ్రీను, దాసు,పవన్ తదితరులు పాల్గొన్నారు.