SKLM: జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ను ఫోన్లో సంప్రదించారు. రెవెన్యూ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్కు ఆయన సూచించారు.