శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ‘సామజవరగమన’ 2023లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు ఇదే కాంబినేషనల్లో సీక్వెల్ తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు దసరా కానుకగా ప్రారంభించారు. మరి ఫస్ట్ పార్ట్ తరహాలో సీక్వెల్ కూడా నవ్వులు పూయిస్తుందో లేదో వేచి చూడాలి.