KRNL: కాలుష్యాన్ని నియంత్రించడానికి జిల్లాకు 50 విద్యుత్ బస్సులను RTC కేటాయించింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్గాల్లో నడుస్తాయన్నారు. రూ.10 కోట్లతో డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలు, ప్రత్యేక వర్క్‌షాప్‌లు అభివృద్ధి చేయడం జరుగుతోందని అన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 KM ప్రయాణించగల బస్సుల టెండర్లు ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్నట్లు తెలిపారు.