KMR: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వక్తగా హాజరైన ఇందూర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. స్వయం సేవకులు పంచ పరివర్తన, సమాజహితం కోసం కృషి చేయాలని, విజయదశమి ప్రాముఖ్యతను వివరించారు.