తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలను ప్రకటించింది. 2021కి గాను సాయి పల్లవి, SJ సూర్య సహా ఐదుగురు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 2023కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్తో పాటు ఆరుగురు దీన్ని అందుకోనున్నారు. జాతీయ పురస్కారాల విభాగంలో సింగర్ K.J ఏసుదాస్కు MS సుబ్బులక్ష్మి అవార్డును ప్రకటించారు. OCTలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.