SRCL: పోషణమాసంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బీవై నగర్ అంగన్వాడీ కేంద్రంలో డబ్ల్యూవో లక్ష్మీరాజం, సీడీపీవో ఉమారాణి పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలను నిర్వహించారు. గర్భిణులకు సీమంతం కార్యక్రమాలను చేశారు. అనంతరం ప్రీ స్కూల్ బుక్స్, పోషకా హారంపై అవగాహన కల్పించారు. షుగర్ వాడడం తగ్గించడం 1000 రోజుల ప్రాముఖ్యతపై వివరించారు.