SRCL: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై సిద్దిపేట పట్టణానికి చెందిన న్యాయవాదులు సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని జిల్లా న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాదులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ.గితేకు గురువారం వినపత్రం అందజేశారు.