PDPL: పెండింగ్ సీఎంఆర్ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లో డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ డి.వేణతో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. విధించిన జరిమానాను శనివారంలోపు చెల్లించాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు.
Tags :