ఈ మ్యాచ్లో భారత్ ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఇంగ్లండ్ జట్టులో రెహాన్ స్థానంలో ఓవర్టన్ వచ్చాడు. IND: అభిషేక్, శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్దీప్, చక్రవర్తి, బుమ్రా ENG: సాల్ట్, బట్లర్(w), బ్రూక్(c), బెథెల్, బాంటన్, కుర్రాన్, జాక్స్, జామీ ఓవర్టన్, డాసన్, ఆర్చర్, ఆదిల్ రషీద్