Shalini Pandey: అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే హాట్ పిక్స్
యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి (2017)తో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం 100% లవ్ (2019), మహానటి (2018), 118 (2019), జయేష్‌భాయ్ జోర్దార్ (2022) వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహారాజా అనే హిందీ మూవీ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తుంది.