NLG: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, BNG ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని నరేందర్ రెడ్డిని అభినందించారు.