AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీయల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీసీఎస్ స్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. సునీల్ నాయక్‌ను దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించనున్నారు.