PDPL: ప్రభుత్వ ఐటిఐలో PMKVY పథకం కింద సి.ఎన్.సి ఆపరేటర్, ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ లీడ్ టెక్నీషియన్, 3d ప్రింటింగ్ ఆపరేటర్ కోర్సులలో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఎన్రోల్మెంట్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 6 చివరి తేదీ అని తెలిపారు. వివరాలకోసం 6303662956, 8500467552 నంబర్లను సంప్రదించాలన్నారు.