సప్లిమెంట్స్ ఇష్టం లేని వారికి ఈ సహజ ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు+పీనట్ బటర్ తక్షణ శక్తిని ఇస్తే, బ్లాక్ కాఫీ వర్కవుట్పై ఏకాగ్రతను, మెటబాలిజంను పెంచుతుంది. ఓట్స్ ఎక్కువ సేపు అలసిపోకుండా ఎనర్జీని అందిస్తాయి. ఖర్జూరాలు & నట్స్ ఎనర్జీ బూస్టర్లుగా పనిచేస్తాయి. వ్యాయామానికి 30-45 నిమిషాల ముందు వీటిని తీసుకుంటే జిమ్లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.