KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామ సర్పంచ్ పూజారి ఇందిరమ్మ అత్త పూజారి హనుమక్క మృతికి వైసీపీ నేతలు గురువారం నివాళులర్పించారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, కోడుమూరు అసెంబ్లీ వైసీపీ పరిశీలకులు పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి పూజారి హనుమక్క మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Tags :