NDL: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సద్దల సూర్యనారాయణ రెడ్డి గురువారం పరిశీలకుడిగా నియమితులయ్యారు. వైసీపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. సద్దల సూర్యనారాయణ రెడ్డి స్టేట్ పార్లమెంటు సెక్రటరీగా కూడా బాధ్యతలు చేపట్టారు.