TG: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-ఏ’ (Set-A) ప్రశ్నాపత్రాన్ని ఖరారు చేశారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-1B, జూవాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్డేట్ను గమనించగలరు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి.