RR: రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్, కొత్తూరు, కందుకూరు, శేరిలింగంపల్లి, మహేశ్వరం మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 316.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. భూగర్భ జలాల విషయనికి వస్తే గత ఆగస్టులో జిల్లాలో 12.07 అడుగుల లోతు నీరు ఉండగా, ఈ ఆగస్టులో 7.43 మీటర్ల పైకి వచ్చింది.