వరంగల్లోని జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల16న ప్రైవేట్ ఉద్యోగ మేళా, జిల్లా ఉపాధి కల్పన అధికారిణి టి.రజిత తెలిపారు. ములుగు రోడ్లోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ మేళా జరుగుతుందన్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో, 20-28 ఏళ్ల పురుషులు, మహిళలు ఈ మేళాలో పాల్గొనవచ్చు. నెలకు రూ.16,000నుంచి రూ.23,000వరకు జీతం ఉండే 30పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ.