GNTR: పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ రూ.140గా ఉంది. గత వారంతో పోలిస్తే కేజీకి రూ.30 ఎక్కువగా ఉంది. స్కిన్ కేజీ రూ.240 నుంచి రూ.260 వరకు ఉంది. స్కిన్ లెస్ రూ.270 నుంచి రూ.280 పలుకుతుంది. లైవ్ పేపర్ ధర గత వారంతో పోలిస్తే రూ.30-40 పెరిగింది. అదే విధంగా 100 కోడిగుడ్ల రూ.550, మటన్ కేజీ రూ.800 నుంచి రూ.900 వరకు ఉంది.