AKP: టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతకుమించి ప్రజలలో భక్తి భావం పెరుగుతోందని పాయకరావుపేట-తుని క్యాషు మ్యాను ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నంది మల్లి బాబు అన్నారు. బుధవారం రాత్రి నక్కపల్లి మండలం రేబాక గూడుపమ్మ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలో కూడా యువకులలో భక్తి భావం విశేషంగా పెరిగిందన్నారు.