MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాల విద్యార్థిపై గత నెలలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం అధికారులు న్యాయ విచారణను వేగవంతం చేశారు. నివేదికలో నేరం రుజువైతే పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు.