NZB: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం పారిశుద్ధ్యం, తాగునీటి పనులను పరిశీలించారు. నాందేవాడ గంగస్థాన్, మారుతి నగర్, బోఈ గల్లి, వినాయక నగర్ వంటి ప్రాంతాలను సందర్శించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు అందించారు.