VSP: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయాన్ని సాధించారు. 98.2% పోలింగ్లో 452 ఓట్లతో గెలుపొందారు. ఈ విజయోత్సవం సందర్భంగా ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలు మిఠాయిలు పంచుకున్నరు.