ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 788 మంది ఎంపీలకు గాను 768 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరికాసేపట్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాళిదళ్ ఎంపీలు ఓటు వేయలేదు. కాగా, ఎన్డీయే నుంచి రాధాకృష్ణన్, ఇండి కూటమి నుంచి బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.