VKB: జిల్లాలో 594 గ్రామ పంచాయతీల్లో 5,058 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. మొత్తం 6,98,478 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 3,43,672, మహిళలు 3,54,790, ఇతరులు 16 మంది ఉన్నట్లు తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితా సిద్ధంగా ఉందని, పోలింగ్ బూత్లపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని అదనపు కలెక్టర్ సూచించారు.