NLG: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరితో సమిష్టిగా సెప్టెంబర్ 20న నల్గొండ పట్టణంలో జిల్లా మహాసభ నిర్వహించడం జరుగుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం తెలిపారు. సుందరయ్య సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. 3 ఏళ్ల కోసం కార్యచరణ రూపొందిస్తామన్నారు.