ప్రకాశం: మార్కాపురం మెడికల్ కాలేజ్ 80% పనులు పూర్తయ్యాయని వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తుందని MLA నారాయణరెడ్డి విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుందన్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తయినట్లు మాజీ సీఎం శిలాఫలకం ప్రారంభించి వెళ్ళారని ఎద్దేవా చేశారు.