TG: ఉపాధ్యాయుల జీతాల అంశంపై ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విమర్శించారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేసిందని.. ఆ నివేదికను త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామన్నారు. కాగా, టీచర్లకు వేతనాలు అధికంగా ఉన్నాయని, వీటిని హేతుబద్ధీకరించాలని కమిషన్ అభిప్రాయపడింది.