KMR: జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం సాయంత్రం మాజీ DCCB ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బాన్సువాడ నియోజకవర్గ సమస్యలపై రాజకీయ పరిస్థితులపై స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.