హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2,61,333 గణేశ్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 35,994, చార్మినార్ 22,304, ఖైరతాబాద్ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్ పల్లి 62,405, సికింద్రాబాద్ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు.