బీహార్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీహార్ సీఎం నీతీష్ కుమార్ను కేబినెట్లోకి తీసుకోవాలని కేంద్రం ఆలోచిస్తుందట. దీంతో బీహార్ సీఎం పదవి బీజేపీకి దక్కే అవకాశం ఉంది.
Tags :