NDL: జూపాడు బంగ్లా మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరాహార దీక్ష తప్పవని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. రమేష్ బాబు హెచ్చరించారు. శనివారం ఎంపిడివో గోపి కృష్ణ, తాసీల్దార్ చంద్ర శేఖర్ నాయక్‌ను కలిసి సమస్యల పత్రం అందజేశారు. మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, గ్రామల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు శ్మశాన స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.